What is Good Conscience by James Kannuri

What is Good Conscience 


 ప్రభువు తాను ఏర్పరచుకున్నవారు ఎలాగో జీవించాలో అ.పౌలు ద్వారా తిమోతికిరాస్తూ ఈ అంత్య దినములలో మనము ఎలా ఉండాలో తెలియజేస్తునాడు. దేవుడుతాను సృష్టించిన మనసులందరు నిర్దోశమైన మంచి మనసాక్షి కలిగిఉండాలని నిరయించి యున్నాడు. అయితే మొదటి మనుషుని అవిదేయత వలన మనవులందరు పాపములో పడిపోవుటను బట్టి అందరి మనసాక్షి శుద్దిచేయబడిన నిర్మలము కాగలదు . దేవుడు మంచివాడు కావున తాను సృష్టించిన ప్రతిది మంచిది . పరలోకము మంచిదేశము .మనము చెడవారమని లూకా 11:12లో మన ప్రభువు చెప్పారు. చెడిపోయిన పాపులమైన దేవునికి లెక్క అప్పచెప్పవలసిఉంది. 
good conscience

కావున మనసాక్షి భయము కలిగి దేవునికి భయముకలిగి ఆయన సేవ మన కొరకు క్రీస్తు రక్తము కార్చినందున విశ్వసించిన మనము మంచివాళ్ళము కాగలము. మంచి దేవుడు తన మంచి దేశమైన పరలోకములో మనము చేరడానికి మంచికాపరియైన ప్రభువువైన యేసుక్రీస్తు కలిగి వెంబడిoచాలి. అ పౌలు తిమోతికి వ్రాస్తూ మంచి మనసాక్షి కలిగి మంచి పోరాటంచేస్తూ మంచి పరిచర్యచేస్తూ, మంచి సాక్షి కలిగి, మంచిపనులు చేస్తూ, మంచితనము కలిగి (గలతీ 5:22) మంచి పదవిని చేపట్టి ఆయన పరచారకులముగా ముందుకు సాగుదాం. నేను ఎల్లపుడు మనుషులు ఎదుటను, దేవుని ఎదుటను నిర్దోశ్యమైన మనసాక్షి కలిగియుండుటకు అబ్యాసము చేసుకోనుచున్నాను. (అ.కా. 24 : 16). 
మన ప్రభువు మరియు అపోస్తలుడైన పౌలు మంచి మాదిరిగలవారుగా ఉన్నడు. కావున మనము కూడా మనసాక్షికి కల్మషము తోచకుoడునట్లు నిర్మలమై ఉదకముతో(వాక్యము) స్నానము చేసినవారై ఎల్లప్పుడూ దేవుని సన్నిదికి దైర వచ్చుటకు సిద్దపడుధము గాక. మనమందరమునమ్మకముగా చేయుదుము గాక. దేవుడు మనందరికి తోడై ఉండునుగాక. 

 written by
 JAMES KANNURI

KNOW WHO YOU ARE  by James Kannuri

For More Details http://otmet.blogspot.in